MS Dhoni was seen with his family members in the capital of Himachal Pradesh.
#MsDhoni
#Ipl2021
#Chennaisuperkings
#Csk
#Shimla
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం కుటుంబం, సన్నిహితులతో కలిసి విహార యాత్రలో ఉన్నాడు. వారందరూ హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని కసుంప్తి సమీపంలో ఉన్నారు. గతరాత్రి మహీ ఇక్కడకు వచ్చాడు. సిమ్లా జిల్లాలో ఉన్న ఆపిల్ బెల్ట్ అయిన రత్నరిని ఆదివారం ధోనీ బృందం సందర్శించవచ్చని సమాచారం తెలుస్తోంది. ధోనీ తన కుటుంబం, సన్నిహితులతో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అందులో మహీ నయా లుక్‌లో కనిపిస్తున్నాడు. ఫ్రెంచ్ గడ్డంతో మహీ తళుక్కుమన్నాడు. ఐపీఎల్ 2021లోనూ ధోనీ ఇదే స్టైల్ లో కనిపిస్తాడేమో చూడాలి మరి.